రేపటి వేల నిరాశ
నిరాశ నిలువెత్తు రూపం లో తలుపు తలుపుతడుతుంటే
ఆశలు ఆశ్రవులై నేల రాలతుంటే
తెల్యని గమ్యం కోసం నిరీక్షిస్తుంటే
నిరాశ నిలువెత్తు రూపం లో తలుపు తడుతుంటే
ఆశలు అశ్రువులై నెల రాలుతుంటే
తెల్యని గమ్యం కోసం పరుగెడుతుంటే
మాటల తూటాలు అడ్డం పడుతుంటే
ఆశలను ఆశ్రవులుగా మారుస్తుంటే
అశ్రువులు మనసులను మెలిపెడుతుంటే
మనుషలపై నమ్మకం సన్నగిల్లుతుంటే
రేపటి వేల ఎం అవుతుందా అని అనుమానం కలుగుతుంటే
కళలు కనుమరుగవుతుంటే
నేను ఒంటరినవతుంటే
సమాజం బయపెడుతుంటే
కళలు కనుమరుగవుతుంటే
నేను ఒంటరినవతుంటే
సమాజం బయపెడుతుంటే
నిరాశ నిలువెత్తు రూపం లో తలుపు తలుపుతడుతుంటే
ఆశలు ఆశ్రవులై నేల రాలతుంటే
నా బ్రతుకేనా నేను బ్రతుకున్తున్నది అని అనుమానం వస్తుంటే
సమాజం తో సంగర్షణ పడుతుంటే నేను ఓడిపోతుంటే
రేపటి వేల నేను ఉంటాన అని అనుమానం కలుగుతుంటే
ఆ ఆలోచనకు నేను నవ్వుతూ కళ్ళు మూసుకుంటే

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి