మొగుడుస్ vs పెళ్లాంస్
అదేంటో నండి ప్రపంచం లో ఈ టాపిక్ పై కొన్ని రోజులు మాట్లాడమన్న మాట్లాడతారు జనాలు
ఎవరు గొప్ప అనీ విష్యం పై ఎప్పుడు చర్చే . గుడ్డు ముంద లేక కోడి ముంద అనీ ఎంత పెద్ద ప్రశ్నో
ఈ రెండు జాతుల్లో ఏది గొప్పదో చెప్పడం కొంచెం కష్టం అందుకే నేను దీనికి తెర దించుతూ నా అలోచల్ని చెప్పాలని ఫిక్స్ అయ్యా ....... మీరు వద్దు అన్న సరే
స్టెప్ బై స్టెప్ వెలితీ ఈ మొగుడు పెళ్ళాం అనీ కాన్సెప్ట్ పెళ్లి తో మొదలు అవ్వుధీ
అందుకీ అక్కడి నుండీ వద్దాం ఏ తండ్రి ఐన తన కంటి గొప్ప వాడినీ అల్లుడి గా తెచుకోవాలని అనుకుంటాడు. అది సహజం అలగేయ్ పెళ్లి కూతురు కూడా తనకంటె అందగాడు తనకంటే బాగా సంపాదన ఉన్నవాడు తన కంటి బాగా చదువు కున్నవాడు తన్న కంటి ఎత్తు ,జుట్టు, ఇంకా ఇంకా అనీ తన కంటి బాగా ఉన్నవాడినే కోరుకుంటుంది సో ఈ లెక్కన తన కంటే గొప్ప బర్త ను ఎంచుకొని మల్లి అతని తో సమాన హక్కుల కోసం పోరాడడం ఎంత వరకు సమంజసమో తెలివి కళ్ళ వాళ్లైన వాళ్ళకీ తెలయాలి సో ఆడవాళ్ళూ అండ్ పెళ్ళాలు ఈ సూత్రం ద్వార నీ చేపోచేది ఏమిటి అంతే మీరు మా కంటి తక్కువే
అందుకీ ఇంకోసారి దీని తర్కించి కష్టపడకండి .............
అమ్మ ,అక్క please and అల్ ఆడవాళ్ళూ మరి personal గా తీసుకోక వదిలేయండి (నన్ను)