నీకు తెలీద
నీకు తెలీద అమ్మ
నన్ను వదిలే క్షణం
నా దైర్యం పై పై దని
నీకు తెలీద అమ్మ
నువ్ లేని ఈ చీకటి అంటే బయమని
నీకు తెలిద అమ్మ నువ్ లేని ఈ ప్రంపంచం అంటే బయమని
ఐన ఎలా వదిలావ్ నన్ను
నాన్న నన్ను చదువు కోసం వదిలాడు
కానీ నువ్ ఎలా వదిలావ్
నీకు తెలీద అమ్మ
నువ్ లేని ఈ చదువు అంటే బయమని
నీకు తెలీద అమ్మ
నువ్ లేని ఈ జేవితం అంటే బయమని
నీకు తెలీద అమ్మ నా దైర్యం పై పై అని
నీకు తెలిద అమ్మ నువ్వే ఆ దైర్యం అని
నీకు తెలిద అమ్మ
నేన్ నీకోసం నేను ఏడుస్తానని
నీకు తెలీద అమ్మ
నేన్ నీకోసం నేను ఆలోచిస్తానని
నీకు తెలీద అమ్మ
నేనే నువ్వని
ఐన ఎలా వదిలావ్
అవును ఎక్కడ వదిలావ్
నా కన్నుల్లో కన్నీరై ఉన్నావ్
అందుకే రానివట్లేదు వస్తే వదిలి వెళ్తావ్ అని
నా పేదల పై నవ్వు వై ఉన్నావ్
అందుకీ దాన్ని ఎప్పుడు వదలట్లేదు
నా గుండె లోతుల్లో ఉన్న తడివి అయి ఉన్నావ్
అది ఎంత మంది తవ్విన నువ్ అలనే ఉంటావ్ ఉంటావ్ .........
ఐన నీకు ఇవ్వని తెలిద అమ్మ .......................
FINALLY HAPPY MOTHERS DAY AMMA
nice one ra mani...proud of u
రిప్లయితొలగించండి