manchi muchatlu
-
ఏంటో అందరి బ్లాగ్ లు చదివి ఏదో ఉత్చాహం తో బ్లాగ్ రాద్దామని మొదలు పెట్ట కానీ ఎం రాయాలో ఎలా రాయాలో తెల్యట్లేదు. ఏంటో నా ఆలోచనలు అని ప...
-
నీకు తెలీద నీకు తెలీద అమ్మ నన్ను వదిలే క్షణం నా దైర్యం పై పై దని నీకు తె...
-
నా కామెడి కష్టాలు ఏంటో నండి ఈ మద్యలో అన్ని జీవితం గురించి నాకు నచ్చని కోణాల గురించి ఇలా అన్ని...
-
మంచి చెడు (ఉన్నాయా) ఈ ప్రపంచం లో ఎవైన శాశ్వతం అనుకుంటే అవి "మంచి చెడు" . ఈ ...
-
రేపటి వేల నిరాశ నిరాశ నిలువెత్తు రూపం లో తలుపు తలుపుతడుతుంటే ఆశలు ఆశ్రవులై నేల రాలతుం...
-
నాకు నచ్చని కోణాలు నాకు కొందరి లో కొన్ని కోణాలు అస్సలు నచ్చవండి . నీకు నచ్చకపోతే మాకేంటి అనకండి ఇది కూడ నాకు నచ్చదు పూర్తి విషయం వి...
-
మొగుడుస్ vs పెళ్లాంస్ అదేంటో నండి ప్రపంచం లో ఈ టాపిక్ పై కొన్ని రోజులు మాట్లాడమన్న మాట్లాడతారు జనాలు ఎవరు గొప్ప అనీ విష్యం ప...
-
జీవిస్తున్నావా .......???? సముద్రపు కెరటాల్ల పడి లేస్తే జీవిస్తునావ్ నువ్వు పిల్లగా లిలా ...
-
జీవితం జీవితం ఈ నాలుగక్షరాల గురించి చాల మంది చాల చెప్పారు మల్లి నేను కొత్త గా చెప్పేదేముంద...
16, మే 2015, శనివారం
naa comedy kashtaalu
ఏంటో నండి ఈ మద్యలో అన్ని జీవితం గురించి నాకు నచ్చని కోణాల గురించి ఇలా అన్ని పోస్ట్టుల్లోను ఫిలాసఫీ ఎక్కువైంది అని మా ఇంట్లో వాళ్ళు అందరు తిడుతున్నారు . మా అక్క ఫోన్ చేసి "ఒరేయ్ ఎదవ నీకు ఏమైంది రా ఏదన్న నవ్వుకోడానికి రాయి. అంతే గాని నీ తోక్కోలో ఫిలాసఫీ తో ఎడిపిస్తవా అంటూ తిట్టిన తిట్లని మల్లి మల్లి తిట్టినది (అంటే పాపం దానికి తిట్లు రావు లెండి అందుకీ వచ్చిన రెండితోనే అడ్జుస్ట్ అయిపోయా )
10, మే 2015, ఆదివారం
neeku teelida
నీకు తెలీద
నీకు తెలీద అమ్మ
నన్ను వదిలే క్షణం
నా దైర్యం పై పై దని
నీకు తెలీద అమ్మ
నువ్ లేని ఈ చీకటి అంటే బయమని
నీకు తెలిద అమ్మ నువ్ లేని ఈ ప్రంపంచం అంటే బయమని
ఐన ఎలా వదిలావ్ నన్ను
నాన్న నన్ను చదువు కోసం వదిలాడు
కానీ నువ్ ఎలా వదిలావ్
నీకు తెలీద అమ్మ
నువ్ లేని ఈ చదువు అంటే బయమని
నీకు తెలీద అమ్మ
నువ్ లేని ఈ జేవితం అంటే బయమని
నీకు తెలీద అమ్మ నా దైర్యం పై పై అని
నీకు తెలిద అమ్మ నువ్వే ఆ దైర్యం అని
నీకు తెలిద అమ్మ
నేన్ నీకోసం నేను ఏడుస్తానని
నీకు తెలీద అమ్మ
నేన్ నీకోసం నేను ఆలోచిస్తానని
నీకు తెలీద అమ్మ
నేనే నువ్వని
ఐన ఎలా వదిలావ్
అవును ఎక్కడ వదిలావ్
నా కన్నుల్లో కన్నీరై ఉన్నావ్
అందుకే రానివట్లేదు వస్తే వదిలి వెళ్తావ్ అని
నా పేదల పై నవ్వు వై ఉన్నావ్
అందుకీ దాన్ని ఎప్పుడు వదలట్లేదు
నా గుండె లోతుల్లో ఉన్న తడివి అయి ఉన్నావ్
అది ఎంత మంది తవ్విన నువ్ అలనే ఉంటావ్ ఉంటావ్ .........
ఐన నీకు ఇవ్వని తెలిద అమ్మ .......................
FINALLY HAPPY MOTHERS DAY AMMA
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)